8 May, 2026 | 6:17 AM

ఆస్పత్రిలో రక్తదాన శిబిరం

08-05-2026 12:00 AM

నిర్మల్ మే 7 (విజయ క్రాంతి): నిర్మల్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రపంచ నర్సుల దినోత్సవం పురస్కరించుకొని రక్తదాన శిబిరాన్ని మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్ చక్రవర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా రక్తదాతలకు అభినందనలు తెలిపి పనులు పంచిపెట్టారు. అన్ని దానాల కంటే రక్తదాన మంచిదన్నారు . ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ నరేందర్ ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు