6 May, 2026 | 9:14 PM

Breaking News

ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •   ఎమ్మెల్యే పుట్టినరోజు... రక్తదాన శిబిరం ఏర్పాటు   •   బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చందర్ మృతి పార్టీకి తీరని లోటు   •   చిమిర్యాల పిఎసిఎస్ చైర్మన్ గా కొత్త రఘుపతి భాధ్యతల స్వీకరణ   •  

ఆశీర్వదించండి సేవకుడిలా పనిచేస్తా

09-02-2026 01:22 AM

వనపర్తి 19వ వార్డు స్వత్రంత్ర అభ్యర్థి ప్యాట తిరుపతయ్య 

వనపర్తి టౌన్, ఫిబ్రవరి 8: వార్డు అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వస్తున్నానని, ఒ క్కసారి ఆశీర్వదించి ఆపిల్ గుర్తుపై ఓటు వే సి గెలిపిస్తే సేవకుడిలా పని చేసి అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపుతానని 19వ వా ర్డు స్వత్రంత్ర కౌన్సిలర్ అభ్యర్థి ప్యాట తిరుపతయ్య హామీ ఇచ్చారు. ఆదివారం 19వ వార్డులో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఆపిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు.

తాను వార్డు ప్రజలందరికి సేవ చేయాలన్న సంకల్పంతో ముందుకు వస్తే కొంతమంది ఇష్టానుసారం గా మాట్లాడుతున్నారని, తాను అవేమి ప ట్టించుకోనని వార్డు అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతానన్నారు. అర్హులైన వారి కీ ప్రభుత్వం తరఫున అందే ప్రతి సంక్షేమ ప థకాన్ని అందించే బాధ్యత తనదన్నారు. ఆపి ల్ గుర్తుపై అమ్యూలమైన ఓటు వేసి గెలిపించాలని తిరుపతయ్య వార్డు ప్రజలను విజ్ఞప్తి చేశారు