16-02-2026 07:56:50 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ మున్సిపల్ పాలకవర్గంలో సోమవారం నిర్వహించిన ప్రమాణ స్వీకారోత్సవానికి బిజెపి కౌన్సిలర్లు ప్రత్యేక వేషధారణతో వచ్చారు. ఎన్నికలు మొత్తం 13 మంది కౌన్సిలర్లు విజయం సాధించగా నెత్తిపై టోపీ కాషాయపు కండువాతు మున్సిపల్ కార్యాలయంకి తరలివచ్చి ప్రమాణ స్వీకారోత్సవం చేశారు. అంతకుముందు బిజెపి ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డిని మర్యాదపూర్వక కలిసి పూల బొకియా అందించి కృతజ్ఞతలు తెలిపారు.