16 March, 2026 | 7:49 PM

బుద్ధ విహార్‌లో భీమ్ దీక్షలు

16-03-2026 05:02 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలోని బుద్ధ విహార్ లో భీమ్ దీక్షలు ప్రారంభమయ్యాయి. ముందుగా గౌతమ బుద్ధుడు విగ్రహానికి, అంబేద్కర్ విగ్రహానికి, మాన్యశ్రీ కాన్షిరాం చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేసి పూలమాలలు వేసి పంచశీల ప్రార్థన చేశారు. 12 మంది ఉపాసకులు, 1 ఉపాసిక భీమ్ దీక్ష జ్ఞాన దిక్ష లను స్వీకరించారు.