15 May, 2026 | 3:12 PM

Breaking News

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిసిన కాంగ్రెస్ నేతలు   •   మంత్రి తుమ్మలను కలిసిన కల్లూరు, సత్తుపల్లి ఆర్యవైశ్య నాయకులు   •   సత్తుపల్లిలో నల్లమోతు శ్రీనివాస రావు కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి తుమ్మల   •   తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం.. కమిటీ ఏర్పాటు   •   Fuel Price Hike: ‘మోదీ తప్పుకు ప్రజలు మూల్యం చెల్లిస్తున్నారు’: కేంద్రంపై రాహుల్ విమర్శలు   •   ఫిల్మ్ ఛాంబర్‌లో కీలక సమావేశం   •   ఐదు దేశాల పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోదీ   •   చెరువులు వాగుల వద్ద జాగ్రత్తగా ఉండండి   •   నేరాల నియంత్రణకు అందరూ సహకరించాలి: సీఐ ధనుంజయ్ గౌడ్   •   ఇక OMR పత్రాలు ఉండవు: ఆన్‌లైన్‌లోనే NEET పరీక్ష   •  

అర్హులైన ప్రతి ఒక్కరికి అభివృద్ధి ఫలాలు చేరాలి

25-01-2026 03:44 PM

సర్పంచ్ మల్లెపాక సాయిబాబా

తుంగతుర్తి,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలోని 234 బూత్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన్ కీ బాత్ 130వ ఎపిసోడ్ ను బీజేపీ శ్రేణులు ఆదివారం వీక్షించారు. మన్ కీ బాత్ వల్ల దేశాల్లోని మారుమూల గ్రామాల్లో జరుగుతున్న విశేషాలు, మానవ అభివృద్ధి, ఆలోచనలు బయటకు తెలుస్తాయని సర్పంచ్ మల్లెపాక సాయిబాబా అన్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా ప్రజలు చైతన్యవంతులుగా ఉండాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికి అందే విధంగా అధికారులు కృషి చేయాలని కోరారు.