సర్పంచ్, ఉప సర్పంచ్ల చెక్ పవర్ పై అవగాహన
18-04-2026 04:11 PM
బోథ్ మండలం,(విజయక్రాంతి): బోథ్ మండలంలోని వివిధ గ్రామాల కార్యదర్శులకు శనివారం ఎంపీఈఓ రాజకుమార్ అవగాహన కలిగించారు. చెక్ పవర్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని ఎవరి లాగిన్ వాళ్ళకుంటుందని తెలిపారు. ఈ సందర్భంగా గ్రామాల కార్యదర్శులకు ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో మండలంలోని అన్ని గ్రామాల కార్యదర్శి లు పాల్గొన్నారు






