12 May, 2026 | 10:59 AM

Breaking News

కస్తూర్బాగాంధీ విద్యాలయంలో అదనపు గదుల నిర్మాణం కోసం భూమి పూజ   •   వడదెబ్బతో ఉపాధి కూలి మృతి   •   చంద్రు తండా వద్ద అగ్నికీలల్లో రెండు లారీలు.. భయానక రోడ్డు ప్రమాదం   •   తమిళ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్! అన్నాడీఎంకేలో చీలిక.. విజయ్‌ TVKకి మద్దతు   •   రైతుల కష్టానికి ప్రతిఫలం దక్కేలా ప్రభుత్వం పని చేస్తుంది   •   అర్ధరాత్రి అంతర్‌జిల్లా చెక్‌పోస్ట్‌ను తనిఖీ చేసిన డీసీపీ   •   వేధిస్తే షీ టీమ్స్‌ను ఆశ్రయించండి   •   ఆహార భద్రతలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి   •   చెట్టుపై పండ్లను తినేందుకు వెళ్లి వలలో చిక్కుకొనిచనిపోతున్న పక్షులు   •   ఇల్లందులో రాజకీయ దుమారం..   •  

ఏయూ రీసెర్చ్ స్కాలర్ సామేల్ మాథారికి పిహెచ్డి పట్టా

23-02-2026 08:37 PM

ఘట్ కేసర్,(విజయక్రాంతి): అనురాగ్ విశ్వవిద్యాలయం కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన రీసెర్చ్ స్కాలర్  సమేల్ మాథారి తన విశిష్ట పరిశోధన గ్రంథం హైపర్ ట్యూన్డ్ ఎఫీషియండ్ యూరప్ నెట్వర్క్ ఫర్ ఇమేజ్ జరీడి సెక్షన్ కు ఈనెల 21న అనురాగ్ యూనివర్సిటీ క్యాంపస్‌లోని హెచ్-బ్లాక్, 4వ అంతస్తు, కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రతిష్ఠాత్మక డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (పి.హెచ్.డి) పట్టాను అందుకున్నారు.

ఈ డాక్టరల్ పరిశోధనను డాక్టర్ ఎ. మల్లికార్జునరెడ్డి విశిష్ట పర్యవేక్షణ మార్గదర్శకత్వంలో విజయవంతంగా పూర్తి చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగాధిపతిగా, అసోసియేట్ ప్రొఫెసర్‌గా ఆయన అందించిన నిపుణులైన మార్గనిర్దేశం, దూరదృష్టి గల విద్యా నాయకత్వం, నిరంతర ప్రోత్సాహం ఈ ఉన్నతమైన  ప్రభావవంతమైన పరిశోధనను విజయవంతంగా పూర్తి చేయడంలో కీలక పాత్ర పోషించాయి.