2 July, 2026 | 12:01 PM

Breaking News

తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత, హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు అరెస్ట్   •   ఎమ్మెల్యే హైదరాబాద్‌లో కాదు... నియోజకవర్గంలో ఉండాలి: బొల్లం   •   అధికార పార్టీ నేత కిరాతకం.. వితంతు మహిళపై అత్యాచారం   •   డీఎస్పీ భీమ్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు   •   సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •   ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలి- జిల్లా కలెక్టర్   •   ఆటో బోల్తాపడి 10 మందికి తీవ్రగాయాలు   •  

ఫారెస్ట్ అధికారుల దాడులు..

08-10-2025 08:06 PM

అక్రమ టేకు కలప స్వాధీనం..

ఆదిలాబాద్ (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లాలోని పలు గ్రామాల్లో ఫారెస్ట్ అధికారులు విస్తృతంగా దాడులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బుధవారం సిరికొండ మండల కేంద్రంలో ఉట్నూర్ ఎఫ్.డి.ఓ రేవంత్ చంద్ర సమాచారం మేరకు ఫారెస్టు అధికారులు, సిబ్బంది దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో ఓ చోట టేకు కల్ప చెక్కలు లభించడంతో వాటిని స్వాధీనం చేసుకొని, అక్రమంగా కల్పను నిల్వ ఉంచిన సంబంధిత వ్యక్తులపై విచారణ చేపడుతున్నారు. ఈ దాడిలో ఎఫ్.ఎస్.ఓ చంద్రా రెడ్డి, సత్తయ్యా ఎఫ్.బి.ఓ సంతోష్, భీమ్‌జీ, హీరాలాల్, రమేష్ నిరంజన్, మారుతి పాల్గొన్నారు.