23 March, 2026 | 11:23 PM

ఆప్ నాయకుల అరెస్టు

23-03-2026 09:35 PM

ఖానాపూర్,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యా వైద్యరంగం రైతాంగానికి నిధుల కేటాయింపును నిరసిస్తూ ఆమ్ ఆద్మీ చేపట్టిన ఆందోళనలో నిర్మల్ నేతలను అరెస్టు చేశారు. అసెంబ్లీ కార్యాలయానికి ముట్టడించట్నందుకు రాష్ట్ర నాయకులు రామా గౌడ్ అనసూయతో కలిసి వెళ్తున్న జిల్లా అధ్యక్షులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించినట్లు తెలిపారు.