14 July, 2026 | 11:01 AM

Breaking News

విద్యార్థుల హక్కుల కోసం పోరాడితే అక్రమ అరెస్టులా?   •   తగ్గిన రూపాయి విలువ.. నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు   •   కనుగుట్ట శబరిమాత ఆశ్రమానికి నిధుల మంజూరుకి హామీ   •   గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యులది కీలక పాత్ర   •   చలో సచివాలయం నేపథ్యంలో సీపీఎం నాయకుల అరెస్ట్   •   ఇరాన్ ఓడరేవులపై అమెరికా ఆంక్షలు.. కత్తులు దూస్తున్న ఇరాన్   •   CM Revanth Reddy Delhi Tour: కేంద్ర మంత్రులతో కీలక భేటీలు.. తెలంగాణ ప్రాజెక్టులపై నేడు కీలక చర్చలు   •   జోగులాంబ క్షేత్రంలో భక్తి వైభవం   •   సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వ పాలన   •   వనపర్తి అభివృద్ధే మా లక్ష్యం.. ప్రజల తీర్పే కాంగ్రెస్‌కు బలం   •  

ఎన్‌ఎస్‌ఎస్ సమన్వయకర్తగా అపర్ణ నియామకం

11-10-2025 12:07 AM

డిచ్‌పల్లి అక్టోబర్ 10 (విజయ క్రాంతి) : తెలంగాణ యూనివర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్ విభాగం సమన్వయకర్తగా ప్రొఫెసర్ కే అపర్ణని వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ పి యాదగిరి ఆదేశాల మేరకు నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రొఫెసర్ అపర్ణ విశ్వవిద్యాలయంలో అనేక పరిపాలన విభాగం పదవులను వంతంగా చేపట్టారు. తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలో ఎన్‌ఎస్‌ఎస్ కార్య క్రమాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామని ప్రొఫెసర్ అపర్ణ తెలిపారు.

తెలం గాణ విశ్వవిద్యాలయంలోని అన్ని యూ నిట్ల సిబ్బంది నీ అధికారుల సమన్వయంతో విధులు విజయవంతంగా నిర్వహిస్తానని ఈ సందర్భంగా ఆమె  తెలిపారు తను నియమించినందుకు ఛాన్స్లర్ ప్రొఫెసర్ యాదగిరిరావుకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.