23 May, 2026 | 7:22 PM

Breaking News

ఖానాపూర్ బొడ్డోని కుంట సుందరీకరణకు శ్రీకారం   •   మన ఊరు మన భద్రత మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి   •   కొయ్యగుట్ట అమరవీరుల స్థూపానికి మరమ్మతులు చేపట్టండి   •   డబిల్ పూర్‌లో కాంగ్రెస్ వార్డు కౌన్సిలర్ ఆరిఫ్ పర్యటన   •   తాళం వేసి ఉన్న ఇల్లులే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్   •   తప్పులు మీరు చేసి నిందలు మాపై వేయడం సరికాదు   •   రామాయంపేటలో విషాదం.. బాధిత కుటుంబానికి కాంగ్రెస్ నేతల అండ   •   కష్టపడే కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది   •   ఎమ్మెల్యే మున్సిపాలిటీ లో ఎక్స్ టెన్షన్ కౌంటర్ గా మార్చారు   •  

బుగ్గ దేవాలయంలో అన్న ప్రసాదం..

08-12-2025 04:58 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి కన్నాల శివారులో పెద్ద బుగ్గ దేవాలయంలో సోమవారం అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించారు. ధాత సిలువేరు నర్సింగం విజయలక్ష్మి దంపతులచే ఈ అన్నప్రాదం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అన్న దాన ట్రస్ట్ ఛైర్పర్సన్ మాసాడి శ్రీదేవి శ్రీరాములు, ములుకూరి బాలకృష్ణ, వినయ్, సాగర్, సతీష్ శర్మ పాల్గొన్నారు.