11 July, 2026 | 6:14 PM

Breaking News

మేడారంలో సమ్మక్క సారలమ్మ మొక్కలు తీర్చుకున్న ఎమ్మెల్యే   •   మాజీ జడ్పీటీసీ చొప్పరి సదానందం కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్   •   ప్రమాద బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే రాగమయి దయానంద్   •   ప్రపంచ జనాభా దినోత్సవం, సీజనల్ వ్యాధులపై అవగాహన ర్యాలీ   •   రూ.4.5 లక్షల ఎల్ఓసీ అందజేసిన ఎమ్మెల్యే పాయం   •   నియోజకవర్గ అభివృద్ధికి 100 కోట్ల నిధులు మంజూరు   •   ఎస్‌ఐఆర్ ఫారాలు వెంటనే సమర్పించాలి   •   ఘనంగా బండి సంజయ్ జన్మదిన వేడుకలు   •   విజయ హై స్కూల్ స్టూడెంట్ గవర్నింగ్ కౌన్సిల్ ఎన్నికలు   •   ‘తెలంగాణ స్పోర్ట్స్ నాలెడ్జ్ ఆన్ వీల్స్’   •  

శివరాత్రి ఉత్సవ్ సమితి ఆధ్వర్యంలో అన్న ప్రసాదం

17-02-2026 12:12 AM

రామేశ్వరం మహాదేవ్ మందిరంలో నిర్వహణ

హైదరాబాద్, ఫిబ్రవరి 16 (విజయక్రాంతి): మహాశివరాత్రి సందర్భంగా శివరాత్రి ఉత్సవ్ సమితి ఆధ్వర్యంలో గోషామహల్‌ నియోజకవర్గం జ్ఞాన్‌బాగ్ కాలనీలోని రామేశ్వరం మహాదేవ్ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్న ప్రసాదం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ గోషామహల్ డివిజన్ మాజీ కార్పొరేటర్ జి ముఖేష్ సింగ్, పి వెంకటేష్ గౌడ్ తదిరులు పాల్గొన్నారు.