8 May, 2026 | 4:28 PM

Breaking News

టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్.. విజయ్‌కు వామపక్షాల మద్దతు   •   అనారోగ్యం బారిన పడిన విలేఖరి కుటుంబానికి సీఎం సహాయ నిధి అందజేత   •   పశువుల ఆరోగ్యం పట్ల అశ్రద్ధ పనికిరాదు   •   స్వీయ జనగణనపై అవగాహన   •   ఉపాధి హామీ పనుల్లో కార్మికుల సంఖ్య పెంచాలి   •   జనాభా గణనలో పాల్గొనడం ప్రతి ఒక్కరి బాధ్యత   •   ఇంటర్మీడియట్ సప్లమెంటరీ అడ్వాన్స్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి..   •   ఇబ్రహీంపేట్ లో అంబలి కేంద్రం, చలివేంద్రం ప్రారంభం   •   మొండికుంట రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన రేగా కాంతారావు   •   పశువులలో ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం ప్రారంభం   •  

ఇబ్రహీంపేట్ లో అంబలి కేంద్రం, చలివేంద్రం ప్రారంభం

08-05-2026 03:29 PM

సర్పంచ్ సంధ్యా రాజ్ కుమార్...

బాన్సువాడ, మే 8 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట్ గ్రామంలో శుక్రవారం ప్రభుత్వ ఆదేశాల మేరకు వేసవికాలన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు వేసవి తాపం నుండి ఉపశమనం కల్పించడానికి గ్రామంలోని బస్టాండ్ వద్ద అంబలి కేంద్రం చలివేంద్రాన్ని గ్రామ సర్పంచ్  సంధ్య రాజ్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శి నాగరాజు, నాయకులు,వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులున్నారు.