9 May, 2026 | 1:37 PM

Breaking News

తమిళనాడులో రాజకీయ సంక్షోభం.. హైదరాబాద్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు   •   నిర్బంధ రాజకీయాలకు ముగింపు పలకాలి   •   కాంగ్రెస్ నాయకత్వ చర్చల నడుమ — కేరళ సీఎంపై కొనసాగుతున్న ఉత్కంఠ   •   గోలేటి స్పోర్ట్స్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా దీకొండ సంజీవ్‌కుమార్   •   ఇంటి పనోళ్ల వివరాలు పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయాలి   •   ఐపీఎస్ అధికారి భార్య హత్యకేసులో విచారణ వేగవంతం. రంగంలోకి 10 ప్రత్యేక పోలీసు బృందాలు   •   బెంగాల్‌ సీఎంగా సువేందు అధికారి ప్రమాణస్వీకారం   •   “Back to Question”: సంగారెడ్డి జైలు నుంచి మన్నె క్రిశాంక్ విడుదల   •   నాభి శిల, ముత్యాలమ్మ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   పెద్దమల్లారెడ్డిలో విద్యుత్ షాక్‌తో మహిళ మృతి   •  

బాధ్యతలు స్వీకరించిన అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్

27-02-2026 12:27 AM

మేడ్చల్, ఫిబ్రవరి 26 (విజయక్రాంతి): మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) గా ఫైజాన్ అహ్మద్ (2021 బ్యాచ్) గురువారం బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు కలెక్టర్ మను చౌదరిని మర్యాదపూర్వకంగా కలిశారు. నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్ గా పనిచేసిన పైజాన్ అహ్మద్ బదిలీపై మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు వచ్చారు. అదనపు కలెక్టర్ ను పలువురు జిల్లా అధికారులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.