23 March, 2026 | 5:30 PM

Breaking News

మాగంటి గోపీనాథ్‌ కుటుంబంలో మరో విషాదం   •   బాధిత కుటుంబాన్ని పరామర్శించిన డీసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్   •   పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించాలి   •   రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్.. అంకెల గారడి బడ్జెట్   •   ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించండి   •   కార్లు, ఇళ్లు చూపించి ఆకర్షిస్తున్నారు.. క్యూనెట్ కేసులో కీలక వ్యక్తులు అరెస్ట్   •   ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు తక్షణమే పరిష్కరించాలి   •   ఆనందోత్సాహాలతో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం   •   అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారికి ఆర్థిక సహాయం   •   విద్యుత్ ఉద్యోగుల కుటుంబాలకు రూ. కోటి ప్రమాదబీమా చెక్కులు పంపిణీ   •  

శ్రీ రామలింగేశ్వరలయం చైర్మన్‌గా అడ్డగుంట రాజేందర్

23-03-2026 03:32 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామంలోని శ్రీ రామేశ్వరాలయం శాశ్వత కమిటీ సమావేశం సోమవారం నిర్వహించారు. ఆలయ కమిటీ పాలకవర్గం ఏకగ్రీవంగా శాశ్వత కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. శ్రీ రామేశ్వరాలయం చైర్మన్ గా అడ్డగుంట రాజేందర్ , వైస్ చైర్మన్ గా ధన్నమనేని కిషన్ రావు, ప్రధాన కార్యదర్శిగా కోరుట్ల కృష్ణాచారి, సహాయ కార్యదర్శిగా దాసరి రవి,  కోశాధికారిగా కొల్లూరి శంకరయ్యతో పాటు  కార్యవర్గ సభ్యులు మోరపల్లి మోహన్ రెడ్డి, చిటికేశవరావు,  పాల రామారావు, మోరపల్లి తిరుపతిరెడ్డి (ఎంటీఆర్)ఉమ్మెంతల భాస్కర్ రెడ్డి తూడి కనుకయ్య, దాసరి దేవేందర్, పొన్నాల మల్లయ్య, మేకల రాజయ్య, కోడూరు అంజయ్య, ఉండాటి రమేష్, వెయ్యి గండ్ల భూమయ్యలు వ్యవహరించనున్నారు. ఈ కార్యక్రమంలో  సర్పంచు ఓగుల పూజ రాజేందర్, ఉప సర్పంచ్ దాసరి రాజమల్లు తో పాటు ప్రముఖులు పాల్గొన్నారు.