3 August, 2026 | 2:35 AM

భీమన్నసేవలో ఆఫా ఆపరేషన్స్ హెడ్ ధర్మేందర్

03-08-2026 01:27 AM

వేములవాడ, ఆగస్టు 2, (విజయ క్రాం తి): సినీ నటుడు అల్లు అర్జున్ అభిమాన సంఘం ఆఫ్ ఆపరేషన్స్ హెడ్ ధర్మేందర్ ఆ దివారం వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించా రు. ఈ సందర్భంగా కోడె మొక్కులు చెల్లించి స్వామివారికి మొక్కులు సమర్పించారు.

ఆల య అర్చకులు వేదమంత్రో చ్చారణల మధ్య ధర్మేందర్కు ఆశీర్వచనాలు అందజేసి తీర్థప్రసాదాలు అందించారు. దర్శన ఏర్పాట్లను అ ల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీ శీలం విజయ్ యాదవ్ దగ్గ రుండి పర్యవేక్షించి సాఫీగా స్వామివారి దర్శ నం కల్పించారు.దర్శనం అనంతరం ధర్మేందర్ మాట్లాడుతూ శ్రీ భీమేశ్వర స్వామివారి ఆశీస్సులు పొందడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.