19 June, 2026 | 11:04 AM

Breaking News

ఫిన్లాండ్‌లో తెలంగాణ విద్యార్థి మిస్సింగ్‌.. ఇంకా వీడని మిస్టరీ   •   అగ్రహారంలో తీవ్ర విషాదం.. ముగ్గురు పిల్లలకు విషమిచ్చి, తండ్రి ఆత్మహత్య   •   పేరుకే ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం   •   సింగరేణిలో ఐదో రోజు కవిత బాయిబాట కార్యక్రమం   •   నల్గొండలో రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి   •   పుడమి తల్లి గర్భంలోనే పాడై పోతున్న అంకురం   •   దమ్ముంటే కేసీఆర్‌ ను టచ్ చేసి చూడు..!   •   నియోజకవర్గ రిపోర్టర్లకు జిల్లా అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలి   •   అక్రమ మొరం తవ్వకాలపై పోలీసుల దాడి.. ట్రాక్టర్, జేసీబీ స్వాధీనం   •   మధిరలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై బీఎల్ఓ లకు శిక్షణ   •  

అసెంబ్లీ ముట్టడి పోస్టర్ల ఆవిష్కరణ

25-03-2026 04:30 PM

నిర్మల్,(విజయక్రాంతి): రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ 26న ఆద్మీ అసెంబ్లీ ముట్టడి నిర్వహిస్తున్నట్టు జిల్లా కన్వీనర్ సయ్యద్ హైదర్ అన్నారు. బుధవారం అసెంబ్లీ ముట్టడి పోస్టర్లను ఆవిష్కరించారు. నిరుద్యోగులందరూ ఈ ముట్టడి కార్యక్రమం పెద్ద ఎత్తున హాజరుకావాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు వినోద్ రాజేశ్వర్ మైముద్ రైతులు పాల్గొన్నారు