19 June, 2026 | 11:20 AM

Breaking News

టెలిగ్రామ్‌ పిటిషన్‌ను కొట్టివేసిన ఢిల్లీ హైకోర్టు   •   ఫిన్లాండ్‌లో తెలంగాణ విద్యార్థి మిస్సింగ్‌.. ఇంకా వీడని మిస్టరీ   •   అగ్రహారంలో తీవ్ర విషాదం.. ముగ్గురు పిల్లలకు విషమిచ్చి, తండ్రి ఆత్మహత్య   •   పేరుకే ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం   •   సింగరేణిలో ఐదో రోజు కవిత బాయిబాట కార్యక్రమం   •   నల్గొండలో రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి   •   పుడమి తల్లి గర్భంలోనే పాడై పోతున్న అంకురం   •   దమ్ముంటే కేసీఆర్‌ ను టచ్ చేసి చూడు..!   •   నియోజకవర్గ రిపోర్టర్లకు జిల్లా అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలి   •   అక్రమ మొరం తవ్వకాలపై పోలీసుల దాడి.. ట్రాక్టర్, జేసీబీ స్వాధీనం   •  

సింగరేణిలో ఐదో రోజు కవిత బాయిబాట కార్యక్రమం

19-06-2026 10:09 AM

సింగరేణి బాయిబాటలో భాగంగా ALP మైన్ వద్ద గేట్ మీటింగ్

హైదరాబాద్: సింగరేణిలో తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత ఐదోరోజు 'బాయిబాట' (Kavitha’s Baayibaata Mine Tour)కార్యక్రమం కొనసాగుతోంది. ఐదోరోజు రామగుండం పరిధిలోని అడ్రియాల గనిని కవిత స్థానిక నాయకులతో కలిసి సందర్శించారు. అడ్రియాల లాంగ్ వాల్ మైన్ వద్ద సింగరేణి కార్మికులతో కవిత సమావేశం అయ్యారు. ఈ నేపథ్యంలో సింగరేణి కార్మికుల సమస్యలను తెలుకున్నారు. కార్మికుల సమస్యలపై తాను పోరాటం చేస్తానని కవిత హామీ ఇచ్చారు.