27 April, 2026 | 11:45 AM

Breaking News

న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు: కేజ్రీవాల్ సంచలన నిర్ణయం   •   హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి   •   హైదరాబాద్లో పెట్రోల్, డీజిల్ కొరత.. ​ఎక్కడ చూసిన నో స్టాక్ బోర్డులు   •   నార్కెట్‌పల్లిలో రోడ్డు ప్రమాదం: సాఫ్ట్‌వేర్ మృతి   •   ప్రతి కుటుంబం ఖచ్చితంగా వివరాలు నమోదు చేసుకోవాలి: భట్టి విక్రమార్క   •   బీఆర్ఎస్ రాజకీయ పార్టీ కాదు.. ఒక విప్లవం!   •   శ్రీవారి సేవలో తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు   •   దమ్మాయిగూడెం వద్ద రెండు లారీలు ఢీ   •   నిరుపేద చిన్నారి ప్రాణాల కోసం పోరాటం – దాతల సాయం కోసం తల్లిదండ్రుల విజ్ఞప్తి   •   బంకులు బంద్.. ప్రజలు పరేషాన్   •  

వార్డు సమస్యలను తీర్చడానికి ముందుకు వస్తున్న పాత్రికేయుడు సిలువేరు ప్రకాష్

02-12-2025 08:32 PM

చేగుంట (విజయక్రాంతి): చేగుంట పట్టణ కేంద్రంలో వార్డు సమస్యలు తీర్చడానికి పట్టణ వాసి ప్రముఖ పాత్రికేయుడు, యువకుడు సిలువేరు ప్రకాష్ 14వ వార్డ్ లో తన నామినేషన్ పత్రాలను ఎంపీడీఓ కార్యాలయంలో దాఖలు చేశారు. ఈ సందర్బంగా తాను మాట్లాడుతూ గత పాలకుల చేతిలో అభివృద్ధికి నోచుకోని, రహదారి లేక, మురికి కాల్వలో ఉంటూ, ఎంతో నష్టపోయామని, ఇప్పుడు 14వ వార్డులో గల ఓటర్ల ఆశీర్వాదంతో, ప్రేమతో వారి అభిప్రాయాలకు అనుగుణంగా ముందుకు వస్తున్నాని, తన వార్డ్ లో గల సమస్యలను చిత్తశుద్ధితో తీర్చడానికి, వార్డు అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని అన్నారు. వార్డులోని ఓటర్లు అందరూ అధిక మెజారిటీతో తనని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెల్ల నవీన్, గడ్డమీద దేవేందర్, మ్యాకల చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.