9 May, 2026 | 10:42 PM

Breaking News

దేవునితండాలో గాలివాన భీభత్సం   •   మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్ పునర్నియామకం   •   నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిన దేవస్థానం   •   రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి   •   ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇసుక టిప్పర్   •   సిర్గాపూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే   •   రోడ్లపై ధాన్యం వేస్తే కఠిన చర్యలు తప్పవు: డిఎస్పి వెంకట్ రెడ్డి   •   ధాన్యం కొనుగోలు, రైతు నమోదు ప్రక్రియలపై దృష్టి సారించాలి   •   ఘనంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వివాహ వార్షికోత్సవ వేడుకలు   •   అంకితభావంతో పనిచేస్తున్న నాయకులకే నామినేటెడ్ పదవులు - ఎమ్మెల్యే జారె   •  

కేవీఆర్ హెల్పింగ్ హాండ్స్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

09-02-2026 12:00 AM

మర్రిగూడ, ఫిబ్రవరి 8 : మండలంలోని కొండూరు గ్రామంలో నిర్వహించిన ఉర్సు కార్యక్రమంలో కె.వి.ఆర్ హెల్పింగ్ హాండ్స్ ఆధ్వర్యంలో ఆదివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు హజ్రత్ సయ్యద్ సలీం సాలార్జంగ్ బాబా ఖాద్రి ఉర్సు నిర్వహణలో భాగంగా మండలంలో కొండూరు పరిసర ప్రాంత ప్రజలు హాజరై ఘనంగా ఉర్సు.

కార్యక్రమాలలో ప్రతి సంవత్సరం పాల్గొంటారు కె.వి.ఆర్ హెల్పింగ్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం చైర్మన్ కోడాల వెంకట్ రెడ్డి నిర్వాహకులు కోడాల అల్వాల్ రెడ్డి ఈ అన్నదాన కార్యక్రమం ఘనంగా ఆదివారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఖదీర్ కొండలు సాలార్ వెంకటయ్య యాదయ్య శివకుమార్ మహేష్ మల్లేష్ కొండూరు సర్పంచ్ సీతారాం నాయక్ పాల్గొన్నారు