calender_icon.png 16 February, 2026 | 5:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నగరంలో జైడస్ పింకథాన్ రన్

16-02-2026 12:00:00 AM

ఉత్సాహంగా పాల్గొన్న ఐదు వేల మంది మహిళలు

ముషీరాబాద్, ఫిబ్రవరి15 (విజయక్రాంతి):  తెలంగాణ ప్రభుత్వం మద్దతు, ఫిట్ ఇండియా, స్పోరట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సహకారంతో జైడస్ పింకథాన్ హైదరాబాద్ ఆరో ఎడిషన్ ఆదివారం ఉద యం నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజాలో 5 వేల మంది మహిళలతో అత్యంత ఉత్సాహంగా జరిగిందని పింకథాన్ వ్యవస్థాపకుడు మిలింద్ సోమన్ తెలిపారు. 3 కి.మీ విభాగంలో అమల కలపాల, 5 కి.మీ విభాగంలో మౌనిక కలపాల,10 కి.మీ. పరుగులో వడ్డే నవ్య విజేతలుగా నిలిచారని చెప్పారు. అల్ట్రా రన్నింగ్ విభాగంలోనూ మహిళలు తమ సత్తా చాటరని తెలిపారు.