18 July, 2026 | 8:35 PM

Breaking News

గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం   •   ఎల్ నినో ప్రభావం గురించి రైతులకు అవగాహన కల్పించిన ఎంఏఓ   •   మంత్రి గడ్డం వివేక్ ను కలిసిన అఖిలపక్ష నాయకులు   •   మంత్రి గడ్డం వివేక్ ను కలిసిన అఖిలపక్ష నాయకులు   •   ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించండి   •   ఎల్నినో ప్రభావంతో రైతులు ఆరుతడి పంటల సాగు వైపు మొగ్గు చూపాలి   •   బీఆర్ఎస్ కార్యకర్త తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే   •   పార్టీ కార్యకర్తలను పట్టించుకోని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ వైఖరి!   •   కేసుల పరిష్కారానికి కృషి జరగాలి   •   ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయండి   •  

శ్రీనిధిలో మహిళా దినోత్సవం

09-03-2026 12:05 AM

హైదరాబాద్, మార్చి 8 (విజయక్రాంతి): మహబూబ్‌నగర్ జిల్లాలోని శ్రీనిధి మ్యూ చువల్లి ఎయిడెడ్ కో-ఆపరేటివ్ త్రిఫ్ట్ అండ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్  ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు ఘ నంగా నిర్వహించబడ్డాయి. సంస్థ ప్రధానం గా మహిళల ఆర్థిక స్వయంప్రతిపత్తి మరియు సామాజిక సాధికారత లక్ష్యంగా పనిచేస్తుంది. ఆంజనేయులు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ మాట్లాడుతూ.. సొసైటీ 2015లో స్థాపించబడినప్పటి నుంచి మహిళలకు పొదుపు అలవాటును పెంచడం, తక్కువ వడ్డీకే రుణాలు అందించడం ద్వారా వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తుందన్నారు.

మహి ళా దినోత్సవం వంటి సందర్భాల్లో సొసైటీ తరపున సభ్యులకు ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ లేదా ఇతర ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. ఇటీవల మహబూబ్నగర్ బ్రాంచ్ పరిధిలో ఒక సభ్యు డి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహా యం అందించినట్లు తెలిపారు. కార్యక్రమం లో ఎస్ నాగలక్ష్మీ ప్రెసిడెంట్, ఆంజనేయు లు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, మార్కెటింగ్ సిబ్బంది, ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు.