18 July, 2026 | 9:12 PM

Breaking News

జక్కాపూర్ జడ్పీహెచ్‌ఎస్‌లో రూ.40 లక్షల డైనింగ్ హాల్ ప్రారంభం   •   డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డ ఆటోడ్రైవర్   •   రైతులకు నిరంతరాయంగా విద్యుత్తును అందించాలని నిరసన   •   సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి   •   గోపాల్ మృతితో మరోసారి నేరెళ్ల ఘటనపై చర్చ   •   మహంకాళి ఆలయంలో డిసిసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ ప్రత్యేక పూజలు   •   సిద్ధార్థలో స్కూల్ లీడర్స్ ప్రమాణ స్వీకారోత్సవం   •   గ్రామాలకు వెళ్లి ఎల్ నినో పరిస్థితులపై అవగాహన కల్పించాలి   •   గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం   •   ఎల్ నినో ప్రభావం గురించి రైతులకు అవగాహన కల్పించిన ఎంఏఓ   •  

పార్టీ కార్యకర్తలను పట్టించుకోని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ వైఖరి!

18-07-2026 08:13 PM

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కు వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తున్న ఆవుల రాజిరెడ్డి!!

మండల అధ్యక్షుడికి తెలియకుండానే పలు కార్యక్రమాలకు హాజరు!!"

గాంధీభవన్ లో ఫిర్యాదు చేసిన మండల అధ్యక్షులు, కార్యకర్తలు

శివంపేట,(విజయక్రాంతి): శివంపేట మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎక్కడ చూసినా గౌరవం దక్కడం లేదు అని పాత కాంగ్రెస్ నాయకులకు అవమానమె ఎదురవుతున్నాయని కాంగ్రెస్ నాయకులు గ్రామాలకు వచ్చిన కనీసం కార్యకర్తలకు సమాచారం అందడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. పాత కాంగ్రెస్ నాయకులను లెక్కచేయకుండా కొత్తగా వచ్చిన బిఆర్ఎస్ నాయకులకు ఎక్కువ ప్రాధాన్యత ప్రోత్సహిస్తున్నారని, డబ్బు ఉన్న లీడర్లతోనే రాజకీయం చేస్తామనే ఉద్దేశం, సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. నర్సాపూర్ నియోజకవర్గం ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి పై గాంధీభవన్ లోని పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కు ఫిర్యాదు చేశారు.