16 March, 2026 | 3:07 PM

Breaking News

యుద్ధాన్ని ఆపాలని సీపీఐ రాస్తారోకో   •   అసెంబ్లీ ఆవరణలో 'తెలంగాణ తల్లి' విగ్రహావిష్కరణ   •   మార్చి 31 లోపు చెల్లిస్తే 90% వడ్డీ మాఫీ — జీహెచ్ఎంసీ ఓటీఎస్ స్కీమ్ అవకాశం వదులుకోకండి!   •   సినీఇండస్ట్రీలోనే డ్రగ్స్ మూలాలెక్కువ.. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు   •   గవర్నర్ ప్రసంగం చిత్తు కాగితమే — హామీలు మోసం, రైతులకు అన్యాయం: బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి!   •   తీర్పు అనుకూలంగా ఇస్తే న్యాయం.. లేకుంటే అన్యాయమా?   •   గండిపేటలో విషాదం.. చేపల వేటకు వెళ్లి ముగ్గురు జలసమాధి   •   తండాలకు ప్రగతి వెలుగులు నా లక్ష్యం   •   పశువులకు గాలికుంటు నిరోధిక టీకాలను వేయించాలి   •   సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన సర్పంచ్, వార్డు సభ్యులు   •  

వజ్జపల్లిలో తాగునీటి కటకట

16-03-2026 11:53 AM

రోడ్డు ఎక్కినా మహిళలు 

సదాశివనగర్,(విజయక్రాంతి): మండలంలోని వజ్జపల్లి గ్రామంలో తాగు నీరు రావడం లేదని మహిళలు రోడ్డు ఎక్కారు. గ్రామంలోని ఎనిమిదో వార్డు లో గత మూడు రోజుల నుండి నీళ్లకు చాలా ఇబ్బందికరంగా ఉందని వెంటనే సమస్య పరిస్కారం చేయాలని కోరుతూ మహిళలు ఖాళీ బిందాలతో రోడ్డు పై బయట నుంచి నిరసన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి సమస్య పరిష్కారం కృషి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.