28 February, 2026 | 12:54 PM

Breaking News

లబ్ధిదారులకు డబల్ బెడ్ రూమ్ ఇళ్లు పంపిణీ   •   అనురాగ్ యూనివర్సిటీ కి ప్రతిష్టాత్మక ఎన్​పీటీఈఎల్ అవార్డు   •   కన్నతల్లిపై పెట్రోల్ పోసి కాల్చి చంపిన తనయుడు   •   నిర్మాణ పనుల్లో భద్రత గాలిలో...!   •   హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ డ్రైవ్‌ ప్రారంభించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ   •   ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ: 15 మందికి గాయాలు   •   మున్సిపల్ వార్డులో పర్యటించిన చైర్మన్ నగేష్ శేట్కార్   •   వైభవంగా శ్రీ వేణుగోపాల స్వామి కళ్యాణం వేడుకలు..   •   మాందాపూర్ ప్రాథమిక పాఠశాల జాతీయ స్థాయికి నామినేట్   •   ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలందించాలనే వన్ హెల్త్ ఫార్మసీ ఏర్పాటు   •  

ప్రభుత్వ ఆసుపత్రికి వీల్ చైర్లు బహూకరణ

28-02-2026 01:28 AM

కోదాడ, ఫిబ్రవరి 27 : కోదాడ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి మఠంపల్లి వివేకవర్ధని పాఠశాలకు చెందిన 1996 పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థులు శుక్రవారం స్ట్రక్చర్, 2 వీల్ చైర్లను బహుకరించారు. సూపర్డెంట్ దశరథకు వీటిని అందజేశారు. ఈ సందర్భంగా సూపర్డెంట్ దశరధ మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే నిరుపేద రోగులకు ఇవి ఎంతో ఉపయోగపడతాయని, పూర్వ విద్యార్థుల చొరవ అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నరసింహ, ఆసుపత్రి సిబ్బంది పూర్వ విద్యార్థులు పల్లె బాబు,రూబెన్, చలమారెడ్డి, సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.