పల్లెలన్నింటికీ ఎర్ర బస్సు సౌకర్యం కల్పిస్తాం
బోథ్: గ్రామీణ ప్రాంతాల్లో ప్రయాణికులు అవసరాలు తీర్చేందుకు ఆర్టీసీకి ముందుకి వచ్చిందని అయితే రోడ్డు వసతి ఉన్న ప్రతి గ్రామానికి పల్లెలకు బస్సు సౌకర్యం కల్పించాలని ఎమ్మెల్యే జాదవాని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరువైన వసతి కల్పించాలని ఆర్టీసీ అధికారులను కోరారు. నియోజకవర్గంలోని అనేక గ్రామాలకు రోడ్డువసతి ఉన్న బస్సు సౌకర్యం లేదన్న విషయాన్ని సంబంధిత మంత్రికి గతంలో విన్నవించడం జరిగిందన్నారు. ఆయన ఆదేశాల ప్రకారం సిబ్బంది బస్సులను నడిపేందుకు సిద్ధంగా ఉందన్నారు.
ముఖ్యంగా సోనాల తాంసి సిరికొండ ఇచ్చోడ మండలాల్లో మారుమూల గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలని ఉద్దేశంతో అధికారులను కలగడం జరిగిందన్నారు. నేరడిగొండ కుంటాల నేరడిగొండ నుండి వడూర్ దర్భ తాండ దన్నూర్ కుచలాపూర్ మీదుగా బోత్ కు చేరుకుంటుందన్నారు. సోనాల నుండి వజ్జర్ గ్రామానికి, ఆదిలాబాద్ నుండి బజార్హత్నూర్ మండలంలోని దేగామ మీదుగా గుడిహత్నూర్ ముత్తునూరు దామన్నగూడ డేగమా జాతర్ల మీదుగా బస్సు నడవడ నున్నట్లు ఆయన తెలిపారు ఈచోడ సిరికొండ, సిరిచెల్మ మిగతా అన్ని మండలాల రోడ్లలో బస్సులు నడుస్తాయని పేర్కొన్నారు ఆదిలాబాద్ గిరిజ జామిడి గొల్ల ఘాట్






