రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తాం
03-06-2026 01:46 AM
తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రజలం దరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషా లతో వర్ధిల్లాలి. వ్యాపార నైపుణ్యాలకు, సృజనాత్మకతలో రాష్ట్ర ప్రజలు ముందంజలో ఉన్నారు. అద్భుతమైన సాంస్కృతిక వారసత్వం తెలంగాణ సొంతం. ఇక్కడి ప్రజలు పోరాట పటిమకు తార్కా ణం. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం అన్ని విధాలుగా సహా య సహకారాలు అందిస్తుంది.
ప్రధాని మోదీ






