18 July, 2026 | 5:52 PM

Breaking News

మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి జన్మదిన సందర్బంగా క్యాన్సర్ పెషేంట్ కి ఆర్థిక సహాయం   •   డిగ్రీ కళాశాలలో విద్యార్థుల శ్రమదానం   •   అసిస్టెంట్ కుక్ పోస్టు భర్తీ కై దరఖాస్తుల ఆహ్వానం   •   సర్ ప్రక్రియను పరిశీలించిన మాజీ మంత్రి   •   విద్యార్థుల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తి నింపిన మాక్‌ పోలింగ్‌   •   సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ   •   ప్రజలు పరిశుభ్రంగా ఉండాలంటే వ్యర్థ పదార్థాలు వేరు చేయాలి   •   గోదావరి పుష్కరాల నాటికి ఆలయ నిర్మాణం పూర్తి   •   ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావుకు కృతజ్ఞతలు తెలిపిన చిలుక సతీష్   •   ఘనంగా జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలు   •  

డిగ్రీ కళాశాలలో విద్యార్థుల శ్రమదానం

18-07-2026 05:46 PM

ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం విద్యార్థులు ప్రమాదం చేశారు. కళాశాల పరిసర ప్రాంతాల్లో పిచ్చి మొక్కలు పెరిగిపోయి చెత్తాచెదారం ఉండడంతో విద్యార్థులు అధ్యాపకులు సమాధానం ద్వారా వాటిని తొలగించారు. కళాశాల ఆవరణలో మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సుధాకర్ వైస్ ప్రిన్సిపల్ గంగాధర్ అధ్యాపకులు పీజీ రెడ్డి తదితరులు ఉన్నారు.