వట సావిత్రి పూజలు
30-06-2026 12:26 AM
నిర్మల్ జూన్ 29 ( విజయ క్రాంతి) : నిర్మల్ జిల్లాలో ఏరువాక పౌర్ణమి పురస్కరించుకొని భక్తులు ఆలయాల్లో వటసావిత్రి పూజలను నిర్వహించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని అయ్యప్ప అరియర్ క్షేత్రం మారెమ్మ టెంపుల్ కదిలి శివాలయంలో వృక్షాలకు ప్రదర్శన చేసి మొక్కులు చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు పాల్గొన్నారు






