22 August, 2026 | 4:20 AM

వందే వరలక్ష్మీ

22-08-2026 02:19 AM

శ్రావణ శుక్రవారం సందర్భంగా జూబ్లీహిల్స్‌లోని ‘విజయక్రాంతి’ దినపత్రిక చైర్మన్ సీఎల్ రాజం, మేనేజింగ్ డైరెక్టర్, యాదగిరిగుట్ట ఆలయ పాలక మండలి సభ్యురాలు విజయరాజం దంపతుల నివాసంలో వరలక్ష్మీ వ్రతాన్ని కనుల పండువగా నిర్వహిం చారు. ఈ పూజా కార్యక్రమానికి వివిధ రంగాల ప్రముఖులు, బంధుమిత్రులు హాజరయ్యారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు.

CLICK HERE : వందే వరలక్ష్మీ Gallery