9 May, 2026 | 10:16 PM

Breaking News

దేవునితండాలో గాలివాన భీభత్సం   •   మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్ పునర్నియామకం   •   నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిన దేవస్థానం   •   రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి   •   ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇసుక టిప్పర్   •   సిర్గాపూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే   •   రోడ్లపై ధాన్యం వేస్తే కఠిన చర్యలు తప్పవు: డిఎస్పి వెంకట్ రెడ్డి   •   ధాన్యం కొనుగోలు, రైతు నమోదు ప్రక్రియలపై దృష్టి సారించాలి   •   ఘనంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వివాహ వార్షికోత్సవ వేడుకలు   •   అంకితభావంతో పనిచేస్తున్న నాయకులకే నామినేటెడ్ పదవులు - ఎమ్మెల్యే జారె   •  

భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్

26-02-2026 01:15 AM

ముకరంపుర, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): భాగ్యనగరంలోని భాగ్యలక్ష్మి అమ్మవారిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట 50 డివిజన్ కార్పొరేటర్ బోయిన్పల్లి ప్రవీణ్ రావు, తదితరులు ఉన్నారు.