29 March, 2026 | 6:15 PM

జిల్లా వ్యాప్తంగా ఉల్లాస్ పరీక్షలు

29-03-2026 04:19 PM

కుబీర్,(విజయక్రాంతి): జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో అన్ని మండల కేంద్రంలో ఉల్లాస్ పరీక్షలను నిర్వహించారు. నిర్మల్ కుబీర్ కుంటాల బైంసాతర మండలాలు జరుగుతున్న పరీక్షలను జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న పరిశీలించారు. అమ్మకు అక్షరమాల అనే సదుద్దేశంతో విద్యార్థుల తల్లిదండ్రులకు చదివి ఒక ప్రాధాన్యతను వివరించేందుకు ఈ పరీక్షలు నిర్మించినట్లు ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు