29 March, 2026 | 7:12 PM

టీడీపీ ఆవిర్భావ దినోత్సవం

29-03-2026 05:46 PM

నిర్మల్,(విజయక్రాంతి): తెలుగుదేశం పార్టీ 44 సంవత్సరాలు పూర్తి చేసుకున్న పార్టీ ఆవిర్భావ దినోత్సవం టిడిపి నాయకులు జరుపుకున్నారు. వాటి జెండాలు ఎగరవేసి మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలోపట్టణ అధ్యక్షులు సిరికొండ రమేష్, ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు సిదుకు భీమ్ రెడ్డి, మామడ మండల అధ్యక్షులు షేక్ మౌలానా, పెంట రాజేందర్, సురేష్, గఫూర్ బాసకిషన్ తదితరులు పాల్గొన్నారు.