25 June, 2026 | 2:04 PM

Breaking News

తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్లు ప్రారంభం

25-06-2026 01:00 PM

కర్నాటక: హోస్పేటలో తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్లు ప్రారంభం(Tungabhadra Dam New Gates Inauguration) అయ్యాయి. మూడు రాష్ట్రాల సీఎంలు, కేంద్రమంత్రి కొత్త గేట్లను ప్రారంభించారు. కర్నాటక, తెలంగాణ, ఏపీ సీఎంలు హోస్పేటలో తుంగభద్ర గేట్లు ప్రారంభించారు. ప్రాజెక్టు 17వ గేటును కేంద్రమంత్రి సీఆర్ పాటిల్(Union Minister C.R. Patil), ప్రాజెక్టు 18 గేటును కర్నాటక సీఎం డీకే శివకుమార్, ప్రాజెక్టు 19 వ గేటును ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ప్రాజెక్టు 20వ గేటును తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు.