15 June, 2026 | 2:38 PM

Breaking News

పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •  

ట్రంప్ కుదిర్చిన సంధి

28-07-2025 01:45 AM

థాయ్‌ఛ్ యుద్ధం ఆపిన అమెరికా అధ్యక్షుడు

న్యూఢిల్లీ, జూలై 27: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ థాయ్‌లాండ్ ఘర్షణలకు చెక్ పెట్టారు. ఈ రెండు దేశాల యుద్ధం కారణం గా 30 మందికి పైగా మరణించగా.. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. కాల్పుల విరమణ చర్చలు జరిపేందుకు ఈ రెండు దేశాలు అంగీ కరించినట్టు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. కంబోడియా ప్రధాని హున్ మానెట్, థాయ్ తాత్కాలిక ప్రధాని వెచాయాచాయ్‌లతో విడివిడిగా మాట్లాడినట్టు ప్రకటించారు.