మహిళా సంఘాల నిధులపై శిక్షణ
19-05-2026 07:41 PM
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండల సమైక్య ఆధ్వర్యంలో ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక 99లో భాగంగా మహిళా సంఘాలకు నిధులు బాధ్యతలు అధికారాల భాగంగా అన్ని గ్రామ సమస్యలు శాసనత్మకత బాధ్యతలు సామాజిక సమీకరణపై సబ్ కమిటీల వ్యవస్థలపై ఎస్.ఇ.ఆర్,పి,సి.ఆర్.పిలు ఏపిఎం రామ్ నారాయణ గౌడ్ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల సమైక్య అధ్యక్షురాలు శాంతమ్మ,సీసీలు, అకౌంటెంట్,ఆపరేటర్ పాల్గొన్నారు.






