20 May, 2026 | 2:39 AM

మహిళా సంఘాల నిధులపై శిక్షణ

20-05-2026 01:23 AM

నాగిరెడ్డిపేట్, మే 19 (విజయక్రాంతి): మండల సమైక్య ఆధ్వర్యంలో ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక 99లో భాగంగా మహిళా సంఘాలకు నిధులు బాధ్యతలు అధికారాల భాగంగా అన్ని గ్రామ సమస్యలు శాసనత్మకత బాధ్యతలు సామాజిక సమీకరణపై సబ్ కమిటీల వ్యవస్థలపై ఎస్.ఇ.ఆర్,పి,సి.ఆర్.పిలు ఏపిఎం రామ్ నారాయణ గౌడ్ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల సమైక్య అధ్యక్షురాలు శాంతమ్మ, సీసీలు, అకౌంటెంట్, ఆపరేటర్ పాల్గొన్నారు.