4 May, 2026 | 10:01 PM

హిడెన్ క్యాస్టల్ లో శిక్ష తరగతులు

04-05-2026 08:44 PM

కొండపాక: కుకునూరుపల్లి మండలం మత్ పల్లి గ్రామంలో ఉన్న హిడెన్ క్యాస్టల్ రిసర్ట్ లో మత పరమైనా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారని, దాదాపు ఒకే కమ్యూనిటీకి చెందిన 1000 మంది ఉన్నారని, ఈ కార్యక్రమానికి స్టాండఫ్ కామెడీన్ మునవర్ ఫారుకి హాజరువుతున్నారని, తెలిసి బిజెపి కుకునూరుపల్లి మండల అధ్యక్షులు అనుముల సంపత్ రెడ్డి ఆధ్వర్యంలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న భాజపా కార్యకర్తలను, హైందవ సోదరులను కార్యకర్తలను, పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి, పోలీస్ స్టేషన్ కు తరలించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో హైందవ సోదరులు, విశ్వహిందూ పరిషత్ అధ్యక్షులు నందమూరి కిషోర్ శర్మ, బిజెపి కొండపాక మండల అధ్యక్షులు నీలం సత్యం, బిజెపి పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు.