19 August, 2026 | 4:31 AM

ట్రాఫిక్ సిగ్నల్స్ పునరుద్దరించాలి

19-08-2026 12:31 AM

అదనపు ఎస్పీకి ఆప్ జిల్లా కన్వీనర్ అరవింద్ వినతి 

భూపాలపల్లి టౌన్, ఆగ స్టు 18 ( విజయక్రాంతి ) : జయశంకర్ భూపాలపల్లి జి ల్లా కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో గల ట్రాఫిక్ సిగ్నల్స్ ను పునరుద్దరించాలని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ నాగుల అరవింద్ అన్నారు. ఈ మేరకు మంగళవారం జిల్లా అదనపు ఎస్పీ నరేష్ కుమార్ కు వినతిప త్రం అందజేశారు. ఈ సందర్భంగా అరవింద్ మాట్లాడుతూ ౪ నెలలుగా ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయకపోవడం వల్ల వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. వెంటనే సిగ్నల్స్‌ను పునరుద్దరించాలని, జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరారు.