17 May, 2026 | 5:18 PM

నిర్మల్ డిపోలో టిఎంయు కార్యవర్గం ఎన్నిక

17-05-2026 04:08 PM

నిర్మల్,(విజయక్రాంతి): ఆదిలాబాద్ రీజియన్ తెలంగాణ మజ్దూర్ యూనియన్ అధ్యక్షులు  ఈ వి ఆర్ కిషన్, కార్యదర్శి  ఆర్ గంగాధర్  ఆధ్వర్యంలో  నిర్మల్ డిపో తెలంగాణ మజ్దూర్ యూనియన్  కమిటీ ఎన్నుకోవడం జరిగింది.  డిపో అధ్యక్షులు కె హన్మంతు డిపో సెక్రటరి పి. నారాయణ వర్కింగ్ ప్రెసిడెంట్. బి.ముకుంద చారి. గ్యారేజ్ సెక్రటరి నల్లా శ్రీనివాస్ . ఆర్గనైజింగ్ సెక్రటరీ పి శంకర్. చైర్మన్ ఎవి రమణ అసిస్టెంట్ సెక్రటరీ రామ్ ప్రసాద్ . పబ్లిసిటి సెక్రటరి నాగరాజు వర్మ. జాయింట్ సెక్రటరీ ఎ.రాజేందర్.వైస్  ప్రెసిడెంట్.ఎస్.ఆర్. గౌడ్, కోశాధికారి యన్ ఎస్ రెడ్డి ని ఎన్నుకోవడం జరిగింది. నిర్మల్ డిపో ఉద్యోగుల సంక్షేమం కొరకు వీరు చిత్త శుద్ధితో  సేవలందిస్తారు.