calender_icon.png 5 February, 2026 | 4:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపు ఈ ప్రాంతాల్లో కరెంట్ కట్.!

27-01-2026 07:54:05 PM

జవహర్ నగర్,(విజయక్రాంతి): జవహర్ నగర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో బుధవారం అంటే 28-01-2026 న లైన్స్ వింగ్ సబ్-స్టేషన్ వార్షిక నిర్వహణ కారణంగా పూర్తిగా విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఏఈ సాంబశివరావు తెలిపారు.

1) లక్ష్మీ నర్సింహ ఫీడర్

2) ఆనంద్ నగర్ ఫీడర్

3) సాయిబాబా ఫీడర్

4) మహంకాళి ఫీడర్

5) డెంటల్ కాలేజ్ ఫీడర్

33/11KV బాలాజీ నగర్ SS నుండి వెలువడే 11kv శివాజీ నగర్ మరియు 11kv సంతోష్ నగర్ ఫీడర్లు తప్ప బ్యాక్ ఫీడింగ్ అందుబాటులో ఉన్నాయి.

సమయం: ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 02:00 వరకు (4 గంటలు)

ప్రభావిత ప్రాంతాలు: చెన్నాపూర్, లక్ష్మీ నర్సింహ కాలనీ, శివ నగర్, ఆదర్శ్ నగర్, వికలాంగుల కాలనీ, సింగిల్ బెడ్ రూములు, డబుల్ బెడ్ రూములు, రేణుకా నగర్, ముత్తుస్వామి కాలనీ మరియు బీరప్ప గడ్డ ప్రాంతం, బాఘత్ సింగ్ కాలనీ, గబ్బిలాలపేట, శాంతి నగర్, రాజీవ్ నగర్, మోహన్ కాలనీ, నవరస కాలనీ, CPI కాలనీ, జ్యోతి కాలనీ, లెవిస్ ఎన్క్లేవ్, VK ఎన్క్లేవ్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కాలనీ, అయ్యప్ప కాలనీ, సిటిజన్ కాలనీ, ఆనంద్ నగర్, సాయిబాబా టెంపుల్ కామన్ రోడ్, రేణుకా నగర్, వెంకటేశ్వర కాలనీ, ముత్తుస్వామి కాలనీ, బాలాజీ నగర్ ప్రధాన రహదారి ఇరువైపులా ఉండదని స్పష్టం చేశారు.