6 May, 2026 | 7:59 PM

Breaking News

జిల్లా కోర్టును సందర్శించిన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి   •   కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి పులి సులోచనరావుకు అభినందనల వెల్లువ   •   పెళ్లి రోజు సందర్భంగా ఎల్లమ్మ, మహంకాళి అమ్మవార్లను దర్శించిన తలసాని దంపతులు   •   జవహర్ నగర్‌లో గృహిణి అదృశ్యం   •   గిరిజన ప్రాంతాలలో అమలు చేస్తున్న కార్యక్రమాల లక్ష్యాలను సాధించాలి   •   శ్రీమరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవానికి ఆహ్వానం అందజేత   •   వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ అవకాశాలపై అవగాహన సదస్సు   •   ఆర్టీసీ సూపర్వైజర్ కాలనీలో ఘనంగా అభయ ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్టాపన   •   నాగోల్‌లో స్టార్మ్ వాటర్ డ్రెయిన్ నిర్మాణ పనుల వేగం పెంచాలి   •   పెంచిన ధరలను వెంటనే తగ్గించాలి - సిపిఐ   •  

శివాజీతోనే అఖండ భారతదేశం

20-02-2026 01:45 AM

ఆర్య క్షత్రియ సంఘం అధ్యక్షులు చిన్నోల్ల రామకృష్ణ రావు

కామారెడ్డి, ఫిబ్రవరి 19 (విజయక్రాంతి): ఛత్రపతి శివాజీ లేకపోతే నేడు ఈ అఖండ భారతదేశం ఉండేది కాదని ఆర్య క్షత్రియ సంఘం అధ్యక్షులు చిన్నోళ్ల రామకృష్ణారావు అన్నారు. గురువారం కామారెడ్డి జిల్లా నిర్వహించిన కార్యక్రమంలో  ఛత్రపతి శివాజీ లేకపోతే నేడు ఈ అఖండ భారతదేశం ఉండేది కాదని అన్నారు, దేవాలయాలు, హిందూ ధర్మం, భావి తరాలకు అఖండ భారతాన్ని అందించడం చేయడానికి తన జీవితాన్ని త్యాగం చేసిన మహానుభావుడు ఛత్రపతి శివాజీ  అని పేర్కొన్నారు. ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలన్నారు.

అనంతరం గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో దేవునిపల్లి ఆర్య క్షత్రియ సంఘం అధ్యక్షుడు చినోళ్ల రామకృష్ణ రావు, ఉపాధ్యక్షుడు నిట్టు గోపాల్ రావు, ప్రధాన కార్యదర్శి ఇస్రోజీవాడి బాపూరావు, జిల్లా నాయకుడు అంబీర్ మనోహర్ రావు, సంఘం సభ్యులు  నిట్టు రవీందర్ రావు, నిట్టు లింగారావు,  చిన్నోళ్ల రజనీకాంత్ రావు,కంటలే రజినీకాంత్ రావు వివిధ అధ్యక్షుడు గంగారం తదితరులు పాల్గొన్నారు.

భారతదేశం ఉండేది కాదని, దేవాలయాలు, హిందూధర్మం ఉండేది కాదని అర్యక్షత్రియ అధ్యక్షుడు చిన్నోళ్ల రామక్రిష్ణ రావు అన్నారు. భావి తరాలకు అఖండ భారతాన్ని అందించడం చేయడానికి తన జీవితాన్ని త్యాగం చేసిన మహానుభావుడు ఛత్రపతి శివాజీ  అని పేర్కొన్నారు. ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలన్నారు. అనంతరం గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

కార్యక్రమంలో దేవునిపల్లి ఆర్య క్షత్రియ సంఘం అధ్యక్షుడు చినోళ్ల రామకృష్ణ రావు, ఉపాధ్యక్షుడు నిట్టు గోపాల్ రావు, ప్రధాన కార్యదర్శి ఇస్రోజీవాడి బాపూరావు, జిల్లా నాయకుడు అంబీర్ మనోహర్ రావు, సంఘం సభ్యులు  నిట్టు రవీందర్ రావు, నిట్టు లింగారావు,  చిన్నోళ్ల రజనీకాంత్ రావు,కంటలే రజినీకాంత్ రావు వివిధ అధ్యక్షుడు గంగారం తదితరులు పాల్గొన్నారు.