6 May, 2026 | 9:30 PM

Breaking News

ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •   ఎమ్మెల్యే పుట్టినరోజు... రక్తదాన శిబిరం ఏర్పాటు   •   బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చందర్ మృతి పార్టీకి తీరని లోటు   •   చిమిర్యాల పిఎసిఎస్ చైర్మన్ గా కొత్త రఘుపతి భాధ్యతల స్వీకరణ   •  

గిరిజనుల ఆరాధ్య దైవం సంతు సేవాలాల్

20-02-2026 01:47 AM

డిచ్ పల్లి, ఫిబ్రవరి 19(విజయాక్రాంతి): డిచ్ పల్లి మండల కేంద్రంలో  గురువారం గిరిజన సమాజానికిఆరాధ్య దైవం అయినా శ్రీ సంతు సేవాలాల్‌మహారాజ్ 287వ జన్మదిన వేడుకలను పూరష్కరించుకొని అయనజన్మదినావేడుకలుఇండియన్‌జాతీయ ప్రతినిధి ఉపాధ్యక్షులు అయినా తరచంద్ ఆధ్వర్యంలోనిర్వహించనున్నట్లు తెలిపారు.

శ్రీ సంతు సేవాలాల్‌మహారాజ్ 287 వ జయంతి వేడుకలుఘనంగా నిర్వహిస్తామని గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలిపారు. గిరిజనుల సౌకర్యర్థంగా మండల కేంద్రంలో ప్రభుత్వ స్థాలన్నీ గుర్తించి కల్యాణమండపం నిర్మాణనానికిరూరల్ ఎమ్మెల్యే.

భూపతిరెడ్డి స్థలాన్ని కేటాయిస్తున్నాట్లు హామీ ఇచ్చారని, రైతు సహకారసంఘంజిల్లా చైర్మన్ తరచంద్‌తెలిపారు. కార్యక్రమని కి  జిల్లా నలుమూలలనుండి గిరిజనబిడ్డలు పెద్ద ఎత్తున తరలిరావాలని అయిన పిలుపునిచ్చారు.