ఎస్‌ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేయాలి
మేడ్చల్ డీసీసీ మాజీ అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి
మేడ్చల్ అర్బన్, జూలై 21 (విజయక్రాం తి): ఎస్‌ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి అన్నారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 297 మేడ్చల్ డివిజన్,298 పూడూరు కిష్టాపూర్ డివిజన్,299 గుండ్ల పోచంపల్లి డివిజన్,ఎల్లంపేట్ మున్సిపల్ కాంగ్రెస్ కార్యక ర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్క ఓటు నమోదు చేయించాలన్నారు.
ఓటరు జాబితాలో సవరణలో అవకతవకలకు చెక్ పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి ఉదండపురం సత్యనారాయణ.జిల్లా ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్. మేడ్చల్, గుండ్లపోచంపల్లి, పూడూరు కిస్టాపూర్ డివిజన్‌ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జి సురేం దర్ ముదిరాజ్. నడికొప్పు నాగరాజు ముదిరాజ్ (చాప రాజు). రొయ్యపల్లి మల్లేష్ గౌడు మున్సిపల్ మాజివైఎస్ చైర్మన్ చీర్ల రమేష్. మాజి కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ. మా జి సర్పంచ్ భేరి ఈశ్వర్. నాయకులు గోమా రం రమణారెడ్డి. వేముల శ్రీనివాస్ రెడ్డి. నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.






