15 August, 2026 | 4:26 PM

పోరాట వీరుల త్యాగఫలం మరువం

15-08-2026 03:17 PM

నిర్మల్ ఆగస్టు 14 (విజయక్రాంతి): భారతదేశంలో బ్రిటిష్ పరిపాలన వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేసిన మహనీయుల త్యాగ ఫలితమే నేటి స్వతంత్ర భారతదేశమని మున్సిపల్ చైర్పర్సన్ అప్పల కావ్య గణి చక్రవర్తి అన్నారు. శనివారం మున్సిపల్ , గాంధీ పార్క్ లో వేరువేరుగా జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేఎల్పి నేత మహేశ్వర్ రెడ్డి మాజీ మంత్రి ఏ ఇంద్రకరణ్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రవిబాబు స్థానిక కౌన్సిలర్లు రాజకీయ పార్టీల నేతలు పాల్గొన్నారు.