22 April, 2026 | 3:13 AM

క్యాన్సర్‌ను నివారించేందుకే హెచ్‌పీవీ వ్యాక్సిన్

23-04-2026 12:00 AM

గరిడేపల్లి, ఏప్రిల్ 21: హెచ్ పి వి వ్యాక్సిన్ గర్భసంచి ముఖ ద్వారా క్యాన్సర్ రాకుండా పనిచేస్తుందని డాక్టర్ నరేష్ తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల వసతి గృహంలో 18 మంది బాలికలకు హెచ్ పీవీ వ్యాక్సిన్ వేయడం జరిగింది. కార్యక్రమంలో కేజీబీవీ స్పెషల్ అధికారి శైలజ, సాయి ఏఎన్‌ఎం కవిత, అంజలి, భాష, ఉపేంద్ర, అంజమ్మ పాల్గొన్నారు.