22 May, 2026 | 11:44 PM

Breaking News

మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు   •   ప్రభాకర్ ఆశయ సాధనకు కృషి చేయాలి   •   సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలు ఏర్పాటు చేయాలి   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   పేకాట స్థావరంపై దాడి   •   వన్య ప్రాణులను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు, రిమాండ్   •   మద్యం సేవించి మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నకిలీ విలేకరులు   •   చందుర్తి మండలంలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రత్యేక తనిఖీలు   •   ఆనందోత్సాహాల మధ్య ఆత్మీయ సమ్మేళనం   •   శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి   •  

లావణ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి

15-01-2026 12:34 AM

అలంపూర్, జనవరి 14: జూనియర్ డాక్టర్ లావణ్య కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని సామాజిక విప్లవకారుడు డాక్టర్ ప్రేమ్ కుమార్ డిమాండ్ చేశారు.ఈ మేరకు బుధవారం జల్లాపురం గ్రామాన్ని సందర్శించి ఆ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి సంతాపం తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఒక గౌరవమైన వృత్తిలో  ప్రణయ్ తేజ ఉంటూ ప్రేమ పేరుతో మోసం చేసి ఆపై మానసికంగా వేధించడంతో లావణ్య ఆత్మహత్యకు పాల్పడిందని  వెంటనే అతని మెడికల్ రీక్నజ్‌ను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.