27 July, 2026 | 7:52 PM

Breaking News

మండల సమావేశాన్ని బహిష్కరించిన ఫీల్డ్ అసిస్టెంట్లు   •   దోరకుంటలో వన మహోత్సవం   •   చిన్నకాపర్తి చెరువులకు పిలాయిపల్లి కాలువ నీరు అందించాలి   •   ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియామకం   •   మూడేళ్లుగా కూలిన హాస్టల్ గోడ.. పునర్నిర్మించాలని పీడీఎస్‌యూ డిమాండ్   •   దళితుడిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి   •   సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా చేతికి రీసెంట్ బ్లాక్‌బస్టర్ 'చెన్నై లవ్ స్టోరీ' డిజిటల్, శాటిలైట్ హక్కులు   •   రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుతో లబ్ధి పొందాలి   •   ఆర్థిక సాయం అందించిన టూ వీలర్ మెకానిక్ వర్కర్స్ యూనియన్   •   అశ్వాపురంలో గంజాయి పట్టివేత   •  

కాల్లకల్ బంగారమ్మ దేవాలయం వద్ద మాజీ మంత్రి హరీష్ రావు.

03-06-2026 01:44 PM

జన్మదిన వేడుకలు.

 మనోహరాబాద్,(విజయక్రాంతి): సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు జన్మదిన వేడుకలు మనోహరబాద్ మండలం కాల్లకల్ పట్టణంలోని బంగారం దేవాలయం వద్ద ఘనంగా నిర్వహించారు. బిఆర్ఎస్ సీనియర్ నాయకులు పురం మహేష్ ఆధ్వర్యంలో కొనసాగాయి. మండలంలోని వివిధ గ్రామాల మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొని బర్త్డే కేక్ కట్ చేసుకుని నోరు తీపి చేసుకున్నారు.

ఈ సందర్భంగా బిఆర్ఎస్ మాజీ జెడ్పి చైర్మన్ భర్త శేఖర్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి తన్నీరు హరీష్ రావు అని గత ప్రభుత్వ హయాంలో రెండు పర్యాయాలు మంత్రిగా పనిచేశారని తెలంగాణ రాష్ట్రం వీరి హయాంలో అన్ని రంగాలలో సుభిక్షంగా కొనసాగిందని అన్నారు. ఇందులో బి ఆర్ ఎస్ నాయకులు రంగయ్పల్లి నాగభూషణం, రేణు కుమార్, రాహుల్ రెడ్డి, కుమార్, నందు, నవీన్ ముదిరాజ్, తదితరులు ఉన్నారు.