16-02-2026 03:43:53 PM
హైదరాబాద్: సన్న వడ్లకు బోనస్ బకాయిలను రాష్ట్రప్రభుత్వం(Telangana govt) సోమవారం నాడు విడుదల చేసింది. సన్న వడ్లపై బోనస్ కోసం రూ.514.36 కోట్ల విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం సన్న వడ్లకు క్వింటాల్ కు రూ. 500 బోనస్ ఇస్తోంది. వానాకాలంలో సన్న వడ్లు అమ్మిన 2.17 లక్షల మంది రైతలుకు బోనస్ లభించనుంది.