గీతాంజలిలో తెలంగాణ అవతరణ దినోత్సవం
03-06-2026 01:08 AM
ఖమ్మం, జూన్ 2 (విజయక్రాంతి): ఖమ్మం పట్టణం శ్రీనివాస్‌నగర్‌లోని గీతాంజలి పాఠశాలలో తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. తొలుత తెలంగాణ తల్లి చిత్రపటానికి పాఠశాల డైరెక్టర్లు టీ పద్మ, టీ అరుణ్‌లు పూ లమాల వేసి నమస్కరించారు. పాఠశాల కరస్పాండెంట్ టీవీ అప్పారావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యా యులు, సిబ్బంది పాల్గొన్నారు.






